ఎప్పటికప్పుడే సిట్యువేషన్‌కి తగ్గట్లుగా తన అందాల ఆరబోతతో స్పందించే శృంగార తార పూనమ్ పాండే. తాజాగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కూడా తనదైన శైలిలో స్పందించింది. యోగా చేస్తున్నట్లుగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ హాట్ బ్యూటీ యోగా పోజు చూసి కుర్రకారుకు కిర్రాక్ పుడుతోంది. పూనమ్ పాండే చాలా హాట్ అన్న సంగతి తెలిసిందే. అయితే 'క్రిస్మస్,', 'హోలీ'.. తదితర స్పెషల్ డేస్‌లోనూ అమ్మడు తన హాట్ అప్పీల్‌తో కిక్కిస్తూ ఉంటుంది. ఇంతవరకూ ఈ ముద్దుగుమ్మ గ్లామర్ హిస్టరీలో ఇలాంటి స్పెషల్స్ ఎన్నో మరెన్నో. తాజాగా ఈ యోగాడే అన్న మాట.