ప్రభాస్ #20ని కన్ఫర్మ్ చేసిన దర్శకుడు

మరిన్ని వార్తలు

ప్రభాస్ బాహుబలి 2 చిత్రం సృష్టిస్తున్న సునామి అటుంచితే ఆయన తరువాత చేయబోయే చిత్రాల గురించి ఆసక్తికరమైన చర్చ మొదలయింది.

ఇప్పటికే తన తదుపరి చిత్రంగా సుజీత్ దర్శకత్వంలో సాహో ని ప్రకటించగా, ప్రభాస్ #20 వ చిత్రం గురించి కొద్దిసేపటి క్రితం జిల్ మూవీ ఫేం డైరెక్టర్ రాధాకృష్ణ తన ఫేస్ బుక్ ద్వారా ఒక కీలక ప్రకటన వెలువడించారు. అదేంటో మీరూ చూడండి-


అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు మొదలుపెడతారు, ఎవరు నిర్మిస్తారు అన్న దాని పై ఇంకా క్లారిటీ రావల్సి ఉంది. అయుదు సంవత్సరాలలో రెండు చిత్రాలతో అభిమానులని కొద్దిగా నిరాశపరిచినా వెంటవెంటనే రెండు చిత్రాలు అనౌన్స్ చేసి అభిమానుల్లో ఆనందం నింపాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS