అందరికి కృతజ్ఞతలు: ప్రభాస్

మరిన్ని వార్తలు

ఇప్పుడు ఎక్కడ చూసిన బాహుబలి 2 చిత్రం గురించే చర్చ. ఇక ఈ చిత్రం గురించి అంతర్జాతీయ స్థాయి మీడియా అయిన బీబీసీలో సైతం రావడంతో బాహుబలి 2 రేంజ్ ఏ స్థాయికి వెళ్ళిందో ఊహించవచ్చు.

ఇక ఈ సమయంలో బాహుబలి పాత్రలో నటించి మెప్పించిన ప్రభాస్ తన అభిమానులకి ఇంతటి విజయం సాధించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు.



ఇప్పటికే రూ 1000 కోట్ల మార్క్ అందుకున్న తొలి భారతీయ చిత్రంగా బాహుబలి 2 నిలవడంతో బాహుబలి 2 చిత్రం భారతీయ చలనచిత్ర స్థాయిని పదింతలు చేసింది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS