గ్లామ్‌షాట్‌: స్పైసీ లుక్స్‌ యాజ్‌ యూజ్‌వల్‌!

మరిన్ని వార్తలు

'సీతగారూ..' అంటూ మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌తో ముద్దుగా పిలిపించుకున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్‌. తొలి సినిమా 'కంచె'తో మంచి హిట్‌ అందుకుంది. క్లాసిక్‌ ఫీచర్స్‌తో అందరి ప్రశంసలు అందుకుంది. నిజానికి 'మిర్చిలాంటి కుర్రాడు' అనే చిత్రంతో తెలుగులో పరిచయమైన ప్రగ్యా 'కంచె'నే డెబ్యూ మూవీగా అభివర్ణించుకుంది. ఆకర్షించే హైట్‌, ఆకట్టుకునే ఫిట్‌నెస్‌, మొహమాటాల్లేని ఎక్స్‌పోజింగ్‌.. ఇలా ఓ హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని లక్షణాలూ ఉన్నప్పటికీ ప్రగ్యాకి అదృష్టం అనే ఓ అంశం కలిసి రావడం లేదు. దాంతో ఆ అదృష్టం కోసం ఎదురు చూస్తూ కాలం గడిపేస్తోంది. హీరోయిన్‌గా పరిచయమైంది.

 

వర్కవుట్‌ కాకపోయేసరికి, సెకండ్‌ హీరోయిన్‌కీ సై అంది. అలా కూడా వర్కవుట్‌ కాలేదు. స్పెషల్‌ రోల్‌, స్పెషల్‌ సాంగ్‌ దేనికైనా రెడీ అంది. అయినా కూడా అమ్మడిని పట్టించుకోలేదు. ప్రయత్న లోపం లేకుండా తనవంతుగా హీటెక్కిస్తూనే ఉంది. నెట్టింట్లో అయితే, ప్రగ్యా సో యాక్టివ్‌. అమ్మడి ఒక్క హాట్‌ ఫోటో సెషన్‌ చూస్తే, 'కామ'య్యకు కబురు పెట్టాల్సిందే కవ్వింతల సమయమైందని.. అనేలా ఉంటాయి. కానీ, ఏం లాభం. పడాల్సిన వారి దృష్టిలో పడితేనే కదా.. ప్రయోజనం. ఇక లేటెస్ట్‌గా పాప పోస్ట్‌ చేసిన ఓ పిక్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యింది. పింక్‌ హాట్‌ బికినీలో టాప్‌ లెవల్‌ని మాత్రమే సైడ్‌ యాంగిల్‌ షోలో చూపించింది. ఆమె సెక్సీ ఎక్స్‌ప్రెషనే ఈ ఫోటోకి హైలైట్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS