గ్లామ్‌షాట్‌: రెడ్‌ హాట్‌ 'టాప్‌' లేపేసింది!

మరిన్ని వార్తలు

ఎంత కష్టపడినా అవకాశాలు దక్కించుకోలేకపోతోంది ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్‌. తన వంతుగా సోషల్‌ మీడియాలో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేస్తోంది. ఒక్కోసారి ఆ ప్రయత్నాలు శృతి మించిపోతున్నాయ్‌ కూడా. తాజాగా ప్రగ్యా పోస్ట్‌ చేసిన పిక్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యింది.

pragna jaiswal hot

రెడ్‌ హాట్‌ డ్రస్‌లో దాదాపు బోల్డ్‌ లుక్‌లో దర్శనమిచ్చేసింది. బ్రైట్‌ రెడ్‌ కలర్‌లో ఆమె స్కిన్‌ టోన్‌ మెరిసిపోతోంది. కళాపోషకులకు కనువిందు చేస్తోంది ఆమె అందం. ఎంత అందమున్నా, అవకాశాలు రానిదే ఫాలోయింగ్‌ కష్టం కదా! ఆ టైప్‌ ఫాలోయింగ్‌ కోసమే ప్రగ్యా తంటాలు పడుతోంది.

pragna jaiswal hot

తెలుగులో 'కంచె' సినిమాతో క్యూట్‌ అండ్‌ ట్రెడిషనల్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమా పడలేదు. అమ్మడిలో బోలెడంత టాలెంట్‌ ఉంది. ఆ టాలెంట్‌ని ప్రదర్శించాలంటే, అసలు సిసలు అవకాశం రావట్లేదే.. అని ఈ బ్యూటీ బాధపడుతోందట.

pragna jaiswal hot

ఇంత హాట్‌ పిక్స్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నా, ఈ అమ్మడు మన దర్శక, నిర్మాతల దృష్టిని ఆకర్షించలేకపోతుండడం బాధాకరమే. కానీ, ఎప్పుడో ఒకప్పుడు జాక్‌ పాట్‌ కొట్టకుండా ఉంటుదా.? వేచి చూడాలిక.

pragna jaiswal hot


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS