బాపూ బొమ్మ గ్లామర్‌ క్రియేటివిటీ చూస్తారా?

మరిన్ని వార్తలు

'అమ్మో బాపుగారి బొమ్మో.' అంటూ పవన్‌ కళ్యాణ్‌తో పొగిడించుకున్న ముద్దుగుమ్మ ప్రణీతా. చేసినవి తక్కువ సినిమాలే అయినా, స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ అందుకోలేకపోయినా, ప్రణీత గ్లామర్‌లో ఏదో తెలియని స్పెషాలిటీ ఉంటుంది. సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ యాక్టివ్‌గా కనిపించే ఈ బాపూబొమ్మ తాజాగా ఓ ఫోటో పోస్ట్‌ చేసింది. చాలా క్రియేటివిటీగా ఉంది. చూస్తున్నారుగా, ఫ్రంట్‌ బ్లూ కలర్‌, బ్యాక్‌ ఆరెంజ్‌ ప్రింటెడ్‌ కలర్‌ డిజైన్‌తో ఆకట్టుకునేలా ఉందీ కాస్ట్యూమ్‌. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు కానీ ఈ హాట్‌ బ్యూటీ కన్నడలో బిజగానే ఉంది. చాలా రోజుల తర్వాత ఇదిగో ఇలా సోషల్‌ మీడియాలో ఇన్నోవేటివ్‌గా దర్శనమిచ్చింది. హాయ్‌ గైస్‌ ఇటు ఓ లుక్కేసి, ఈ బాపూ బొమ్మ అందాల్ని ఆస్వాదించండి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS