న్యూయార్క్‌లో మెట్ గలా రెడ్ కార్పెట్‌పై ప్రియాంకా చోప్రా సొగసులివి. హాలీవుడ్ తారల్ని మించిపోయింది పిగ్గీ చాప్స్. అభిమానులు పిగ్గీ చాప్స్ నయా లుక్‌కి ఫిదా అయిపోయారు. లాంగ్ ఫ్రాక్ మీద నెటిజన్లు సెటైర్లు వేసినా, అంతిమంగా పిగ్గీ చాప్ లుక్స్‌కి అంతా ఫ్లాట్ అయ్యారనడం నిస్సందేహం. పిగ్గీ చాప్స్ హాలీవుడ్ సినిమా 'బేవాచ్' కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బేవాచ్ అంటే యాక్షన్ మిక్స్ చేసిన బికినీ షో కావడంతో పిగ్గీ చాప్స్ న్యూ బికినీ గ్లామర్ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ ఉండడం మామూలే.
ALSO SEE :
Qlik Here For Priyanka Chopra Latest Photos