అందానికి హద్దులేముంటాయి? ఒకవేళ ఉన్నా ఆ హద్దులు ఏనాడో చెరిగిపోయాయ్. అందాల భామ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ని దాటి హాలీవుడ్‌లోకి అడుగుపెట్టేసింది. హాలీవుడ్‌కి తగ్గట్టుగా తన అందచందాలతో సత్తా చాటుతోంది. వివిధ వేదికలపై ప్రియాంక ఒలకబోస్తోన్న గ్లామర్ హాలీవుడ్ తారలకే షాక్ ఇస్తోంది. గ్లామరస్ ఫొటోసెషన్లలో ప్రియాంక స్టైలే వేరు. అందాల పోటీలు, సినిమాలు, మోడలింగ్ ఇవన్నీ ప్రియాంకకి కొట్టిన పిండే. అందుకే ఫొటోసెషన్ అంటే ప్రియాంక కెవ్వు కేక అనే రేంజ్‌లో రెచ్చిపోతోంది. అంగాంగ ప్రదర్శన ఒక్కటే కాదు, ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ కూడా ఫొటోకి గ్లామర్ తెస్తుందని చెప్పే ప్రియాంక మాటలు నూటికి నూరుపాళ్ళూ నిజమని ఈ ఫొటో చెబుతుంది.
ALSO SEE :
Qlik Here For Priyanka Chopra Latest Photos