ఆకుల మాటున కుచ్చుల చీరతో వయ్యారంగా మెరిసింది దేశీ గాళ్ ప్రియాంకా చోప్రా. ప్రియాంకా ఏం చేసినా ఆ స్టైలే వేరు. నెగిటివిటీ అయినా, పోజిటివిటీ అయినా, ఆ స్టైలింగ్‌లో ఓ కిక్కుంటుందంతే. తాజా పిక్ చూశారుగా, ఆకుల మాటున ఎంతలా వయ్యారాలు పోయిందో. ఒక్క మాట.. ఎంత స్టైలింగ్ అయినా, గ్లామర్ మాత్రం మిస్ కాదసలే. నిండుగా చీర కట్టినా, ఓపెన్‌గా బికినీ వేసినా, అందాల్ని వడ్డించడం ఒకింతైనా మర్చిపోదు పాపం పాప.
అయితే, ఫోటో షూట్స్‌లో కూడా తన భర్త నిక్ని పక్కనే ఉంచుకునే ప్రియాంకా ఇప్పుడెందుకో నిక్కి కాస్త గ్యాప్ ఇచ్చింది. సోలోగా వచ్చి కుర్రకారు సోల్స్ దోచేసింది. రేర్ ప్యాట్రన్ డిజైనర్ శారీలో ఆవగా క్లీవేజ్ సొగసులు విప్పి ఆరేసింది. ఫేస్‌లో సెన్సువల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది కానీ, హాట్నెస్ మాత్రం కేకో కేక. ప్రస్తుతం హాలీవుడ్, బాలీవుడ్ రెండు చోట్లా బిజీగా గడుపుతూనే, నెటిజన్స్‌ని కూడా ఇదిగో ఇలా హాట్ పిక్స్‌తో శాటిస్ఫై చేస్తోంది. దట్స్ వై.. ప్రియాంకా ఈజ్ సో గ్రేట్ యార్.