ముద్దుగ్ము ప్రియాంకా చోప్రా అందం గురించి అందంగా వివరణ ఇస్తోంది. అందం అంటే అంగాంగ ప్రదర్శనలో మాత్రమే ఉండదు. అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆ అందానికి హద్దుల్లేవు. ఏ కాస్ట్యూమ్ ధరించినా ప్రత్యేకత ప్రదర్శించేందుకోసమే. ఎంత ఎక్స్‌పోజింగ్ చేసినా, ఫొటోస్‌లో ఎక్స్‌ప్రెషన్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్. ఇవీ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా చెబుతోన్న అందం కబుర్లు. ఆమె మాటలు నిజమే. ఈ మధ్య ప్రియాంకా విదేశాల్లో డిఫరెంట్ కాస్టూమ్స్‌తో దర్శనమిస్తూ వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంఇ. అందుకే ఆమె చెప్పే మాటలు ఆమె ఇచ్చే బెస్ట్ ఎక్స్‌ప్రెషన్స్‌లో ఒకటని అనుకోవచ్చు.
ALSO SEE :
Qlik Here For Priyanka Chopra Latest Photos