గ్లామ్‌షాట్‌: సెక్సీ బ్లాక్‌ వెల్వెట్‌ మెరుపులు.!

మరిన్ని వార్తలు

బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌లో సెక్సప్పీల్‌ ఇస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా.? అవునండీ క్రేజీ భామ పునర్నవి భూపాళం. బిగ్‌బాస్‌ 3 తెలుగు సీజన్‌లో హాటెస్ట్‌ పర్‌ఫామెన్స్‌ ఇచ్చిన బ్యూటీనే. రాహుల్‌ సిప్లిగంజ్‌తో రొమాంటిక్‌ ట్రాక్‌ రన్‌ చేసి, తెలుగు ప్రేక్షకుల్లో పిచ్చ పిచ్చగా ఆదరణ దక్కించుకుంది. అందుకు ముందే, 'ఉయ్యాలా జంపాలా' సినిమాలో హీరోయిన్‌కి ఫ్రెండ్‌గా నటించిన పునర్నవి భూపాళం ప్రస్తుతం హీరోయిన్‌గా చాలా బిజీగా ఉంది. పునర్నవి నటించిన 'సైకిల్‌' మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌కి సిద్ధమైంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌లో పునర్నవి ప్రామిసింగ్‌ లుక్స్‌తో ఫ్యాన్స్‌ని కట్టి పడేసింది

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

👑👑 @eshaangirri @makeupbyajitha

A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on

. బిగ్‌బాస్‌ తెచ్చిన క్రేజ్‌తో మరిన్ని మంచి అవకాశాలు పునర్నవి తలుపు తట్టాయనీ, త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తానని చెప్పింది. మరోవైపు బిగ్‌బాస్‌ తెచ్చిన పాపులారిటీని కంటిన్యూ చేసేందుకు ఇదిగో ఇలా సోషల్‌ మీడియాలో హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోతోంది. తాజా పిక్‌ విషయానికి వస్తే, బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ వెల్వెల్‌ ప్యాటర్న్‌లో మోడ్రన్‌ డ్రస్‌ ధరించింది. క్లీవేజ్‌ వద్ద ఆ డిజైన్డ్‌ కట్‌ పిక్‌కి సెక్సప్పీల్‌ ఇస్తోంది. డార్క్‌ మెరూన్‌ లిప్‌స్టిక్‌తో, చెవులకు రౌండ్‌ రౌండ్‌ మెటల్‌ ఇయర్‌ రింగ్స్‌తో పునర్నవి వెల్వెట్‌ గ్లామర్‌ ప్రత్యేకగా తళుక్కుమంటోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS