బాలీవుడ్ మూవీ 'జూలీ 2' పుణ్యమా అని బికినీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది రాయ్ లక్ష్మీ. రాయ్ లక్ష్మీ ధరించినన్ని వెరైటీ బికినీలు మరో ముద్దుగుమ్మ ధరించలేదు అంటే అతిశయోక్తి కాదేమో. బికినీలో ఎన్ని యాంగిల్స్‌లో చూసినా బోర్ కొట్టనే కొట్టదు రాయ్ లక్ష్మీ అదేంటో. అందుకే ఆమె బికినీలకు అంతగా ఫాలోవర్స్. ఎవరైనా బర్త్‌డేలకు సరికొత్తగా డిజైన్ చేసిన మోడ్రన్ వేర్ ధరిస్తారు.
కానీ మన రాయ్ లక్ష్మీ ఇటీవల బర్త్‌డే రోజు కూడా హాట్ హాట్ బికినీలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే కదా. అదీ రాయ్ లక్ష్మీ అంటే. ఇక తాజాగా మరో కట్టెడ్ బికినీలో వయ్యారాలు పోతూ, ఆ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చూస్తున్నారుగా ఈ పిక్ దానికి సంబంధించిందే. డిఫరెంట్‌గా నావెల్ని కవర్ చేస్తూ, ఎద భాగంలో రివర్స్ వీ షేప్‌లో కట్ వచ్చేలా డిజైన్ చేయించిన ఈ బికినీలో రాయ్ లక్ష్మీ అందాలు పోలా.. అదిరిపోలా..!