సెక్సీ హాట్‌ రత్తాలూ.. బికినీ బేజారు!

మరిన్ని వార్తలు

ఎన్నిసార్లు బికినీల్లో చూసినా అన్నిసార్లూ తనివి తీరని అందాల విందు చేసే లక్ష్మీ రాయ్‌ తాజాగా నెట్టింట్లో ఓ బికినీ ఫోటో పోస్ట్‌ చేసింది. ఏమని వర్ణించాలి ఆ అందాల్ని. ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది మరి. బ్లాక్‌ హాట్‌ టూ పీస్‌ బికినీ అది. తళతళా మెరిసిపోయే ఆ స్కిన్‌ టోన్‌కి సన్‌ లైటింగ్‌ షేడ్‌ తోడయ్యి మరింత మెరిసిపోతోంది. అదేదో రిసార్ట్‌ సైట్‌ సీయింగ్‌లా ఉంది. బ్యాక్‌ గ్రౌండ్‌లోని పచ్చదనం, దూరంగా కనిపిస్తున్న కొండలు కింద జలజలా పారుతున్న నీరు.. అహో లక్ష్మీరాయ్‌ అందంతో ఈ ప్రకృతి సోయగం పోటీ పడుతోంది.

 

కళ్లకు మ్యాచింగ్‌ గాగుల్స్‌ ధరించి, ఓ కార్నర్‌లోని టేబుల్‌పై కూర్చొంది లక్ష్మీరాయ్‌. గ్రే కలర్‌ ఉంగరాల జుట్టుతో ఓ వైపు షోల్డర్‌ కవర్‌ చేసింది. ఇంకో వైపు స్కిన్‌ టోన్‌ మెరిపించేస్తోంది. ప్రకృతి అందాలను చూసి, మన రత్తాలు పొంగిపోతుంటే, పొంగి పొరిలే అందాలను చూసి, కుర్రకారు మురిసిపోతోంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఇంతందాన్ని చూసి ఎంతటి వారైనా చూపు తిప్పుకోగలరా చెప్పండి. నో వే.. దెన్‌ లెట్స్‌ ఎంజాయ్‌ దిస్‌ గ్లామర్‌.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS