'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి. తొలి సినిమాలోనే చేయాల్సిన ఎక్స్‌పోజింగ్ చేసేసింది. మ్యాగ్జిమమ్ స్కిన్ షోతో హీటెక్కించేసింది. అరత చేసినా హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. తర్వాత తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా 'ఖైదీ'లో 'రత్తాలు.. రత్తాలు..' ఐటెం సాంగ్‌తో పిచ్చ పాపులర్ అయిపోయింది. ఆ వెంటనే బాలీవుడ్ ఛాన్స్ కూడా దక్కించుకుంది. 'జూలీ 2' సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేసి సెన్సేషనల్ అయ్యింది.
అయితే, ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే, రత్తాలు క్రేజ్ మరోలా ఉండేది. ఫ్లాప్ అయినా కానీ, ఓ రేంజ్ క్రేజ్‌ని సొంతం చేసుకుంది రత్తాలు. సక్సెస్‌తో సంబంధం లేకుండా క్రేజ్‌ని సొంతం చేసుకున్న రాయ్ లక్ష్మి ఆ క్రేజ్‌ని నిలబెట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. నెట్టింట్లో రాయ్ లక్ష్మి మెరుపులకు లోటే లేదు. బికినీలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాయ్ లక్ష్మి హాట్ హాట్ అందాల కోసం పిచ్చెక్కిపోయే వాళ్లు నెట్టింట్లో కోకొల్లలు అనడం అతిశయోక్తి కాదేమో.
అస్సలు డిజప్పాయింట్ చేయాలనుకోదు పాపం పాప. తాజాగా బీచ్ పక్కన రాళ్లలో ఓ స్పెషల్ ఫోటో సెషన్ చేయించుకుంది. ఎప్పుడూ బికినీల్లోనే హీటెక్కించే రాయ్ ఈ సారి కొంచెం కొత్తగా పింక్ టాప్‌లో, డెనిమ్ షార్ట్ ధరించి పోజిచ్చింది. పింక్ బ్రైట్ టాప్‌లో అమ్మడి క్లీవేజ్ సొగసులు ఆవగా కనువిందు చేస్తున్నాయి. చెవులకు ధరించిన మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, కళ్లకు పెట్టిన సన్ గాగుల్స్ రాయ్ లక్ష్మి గ్లామర్‌ని ఇంకాస్త హైలైట్ చేస్తున్నాయి.