ముద్దుగుమ్మ రాశీఖన్నా అందాల రాశే అందులో నో డౌట్. అయితే ఈ తాజా ఫోటోలో ఆమె అందానికి శాంతం ముగ్దులవ్వాల్సిందే అనేంతగా ఉంది ఆమె పోజు. పర్‌ఫుల్ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో రాశీ క్లీవేజ్ అందాలు పిచ్చెక్కిస్తున్నాయి. కాస్ట్యూమ్‌కి తగ్గ హెయిర్ స్టైలూ, ఫేస్‌లో క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌తో రాశీఖన్నా కుర్రోళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందంటే నమ్మి తీరాల్సిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో రవితేజతో రాశీఖన్నా జత కడుతోన్న 'టచ్ చేసి చూడు' చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న 'తొలిప్రేమ' చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. సో ఈ ఫిబ్రవరి అందాల రాశీఖన్నాకి వెరీ వెరీ స్పెషల్ మంత్ అన్న మాట. ఈ రెండు సినిమాల్లోనూ రాశి ఖన్నా గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది.