స్కిన్‌ హాట్‌ అందాల 'రాశి'.!

By iQlikMovies - August 09, 2018 - 10:38 AM IST

మరిన్ని వార్తలు

లైట్‌ స్కిన్‌ కలర్‌ డ్రస్సులో జిగేల్‌మంటూ మెరిసిపోతున్న అందాల రాశిఖన్నా ఈ మధ్య గ్లామర్‌ షోకి దూరంగా ఉంటోంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ బ్యూటీ 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ట్రెడిషనల్‌ గెటప్‌లో అందమైన పెళ్లికూతురులా అందాలొలికిస్తోంది. ఆ గెటప్‌ నుండి కాస్త ఛేంజ్‌ ఓవర్‌ అవ్వాలనుకుంది కాబోలు. ఇదిగో ఇలా హాట్‌ ట్రెడిషనల్‌ వేర్‌లో దర్శనమిచ్చింది. ఈ పిక్‌లో రాశీఖన్నాని చూడగానే కూసింత కవిత్వం తెలిసినవారైనా సరే 'నీ గరిమనాభి ఎక్స్‌ట్రార్డినరీ..' అంటూ కవితలల్లేసుకుంటారు. అందమైన అమ్మాయిల నడుముపై ఎన్ని కవితలల్లినా అది తక్కువే అవుతుంది. అందుకే ఆ సొగసుపై అన్ని పాటలు, కవితలు పుట్టుకొచ్చాయి మరి. అలాగే ఈ పిక్‌లో రాశీఖన్నా స్వీట్‌ అండ్‌ హాట్‌ అందాలకు కుర్రకారు అంతగా ఫిదా అయిపోతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS