అందాల రాశీఖన్నా

మరిన్ని వార్తలు

అందాల తార రాశీఖన్నా గ్లామర్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ అనే చెప్పాలి. సినిమాల్లో అభిమానులు మెచ్చుకోదగ్గ గ్లామర్‌ని ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే బహిరంగ వేడుకల్లోనూ కలర్‌ఫుల్‌గా రెడీ అయ్యి కెమెరా దృష్టినీ, అభిమానుల దృష్టినీ ఆకర్షిస్తూ ఉంటుంది. బుల్లితెరపై ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న 'బిగ్‌బాస్‌' షోకి గెస్ట్‌గా హాజరైన ఈ ముద్దుగుమ్మ ఈ బ్లూ కలర్‌ లాంగ్‌ లెహంగాలో తళుక్కున మెరిసింది. తన అందచందాలతో బుల్లితెరకు సరికొత్త గ్లామర్‌ అద్దింది. ఆమె అందానికి బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. త్వరలోనే ఈ బ్యూటీ 'జై లవకుశ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS