బ్లాక్‌ అండ్‌ హాట్.. అన్‌లిమిటెడ్‌ సెక్సప్పీల్!

By iQlikMovies - November 16, 2018 - 18:25 PM IST

మరిన్ని వార్తలు

ఎక్స్‌పోజింగ్‌ విషయంలో కూసింతైనా సిగ్గుపడని రాధికా ఆప్టే ఈ మధ్య మేగ్జిమ్‌ మేగ్జైన్‌ కోసం స్పెషల్‌ ఫోటో షూట్‌ చేయించుకుంది. వివాదాల సుందరిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఈ ఫోటో సెషన్‌లోని కొన్ని ఫోటోలను ఒక్కొక్కటిగా బయటకు వదులుతోంది. లేటెస్టుగా విడుదలైన ఈ పిక్‌ చూస్తే, బ్లాక్‌ అండ్‌ గ్రే బికినీలో రాధికా ఆప్టే బక్క పలచని అందాలు కూసింత కళా పోషణ ఉంటే మత్తెక్కించేయడం ఖాయమే. ఈ హాఫ్‌ అండ్‌ హాఫ్‌ హాట్‌ బికినీలో ఆమె ఎక్స్‌పోజింగ్‌ సంగతి పక్కన పెడితే, ఆమె చూపుల్లో ఏదో మ్యాజిక్‌ ఉంది. ఆ మ్యాజిక్కే ఎక్కువ మాయ చేసేస్తోందీ పిక్‌లో. బికినీల్లో రాధికా ఆప్టే ధరించిన ఈ బికినీ వేరయా అన్నట్లుగా ఉంది. డిఫరెంట్‌ స్టైల్‌లో డిజైన్‌ చేసిన ఈ బికినీ. మీరు కూడా ఈ పిక్‌పై ఓ లుక్కేసి, మీకు నచ్చిన ఓ కామెంట్‌ వేస్కోండి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS