వంపు సొంపులు.. ఓన్లీ బ్యాక్ గ్లామర్.!

By iQlikMovies - November 16, 2018 - 18:11 PM IST

మరిన్ని వార్తలు

అమ్మాయిల నడుం వంపుల్ని కవులు ఎంతందంగానో వర్ణించేశారు. అవును మరి ఆ నడుమొంపులో ఎన్నెన్ని అందాలో చెప్పడం కష్టమే. అందుకే కవితా హృదయం ఉన్నవారు అంతందంగా ఆ పార్ట్‌ని పొగడ్తలతో ముంచేశారు. 

ఇకపోతే తాజాగా ఈ పిక్‌ చూస్తున్నారుగా. మోము కనిపించడం లేదు కానీ, నడమొంపులోని మడతలను చూడతరమా అనిపించేస్తోంది కదూ. ఇంతకీ వంపు సొంపుల నడుమున్న సుందరి ఎవరా అనుకుంటున్నారా? క్యూట్‌ బ్యూటీ అమైరా దస్తూర్‌. జిమ్‌లు, వర్కవుట్లు చేసి తన ఫిజిక్‌ని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకుంటుందీ బ్యూటీ. అందుకే అంత అందమైన నడుం ఆమె సొంతమైంది. స్విమ్మింగ్‌ పూల్‌ పక్కన కూర్చొని స్విమ్‌ చేయాలా వద్దా అని ఆలోచిన్తున్నట్లున్న ఆమె అందాలను వెనక నుండి తిలకించేందుకే మనకీ ఫోటో పోస్ట్‌ చేసింది.

 

స్విమ్మింగ్‌ పూల్‌ పక్కనే ఉన్న లొకేషన్‌ని ఈ బ్యూటీ ఎంజాయ్‌ చేస్తుంటే, ఆమె నాజూకు నడమొంపు సొంపుల్ని చూసి చిట్టి నడుమునే చూస్తున్నా, చిత్ర హింసలే చస్తున్నా..' నీ నడుము చూడనీ నన్నొకసారి అని బతిమలాడక్కర్లేకుండా ఫ్రీగా నడుం షో చేసేస్తోందీ హాట్‌ బ్యూటీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS