'వోగ్‌' భామా అందాలంత ఆదమరుపామ్మా.!

మరిన్ని వార్తలు

ఎక్స్‌పోజింగ్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. తెలుగులో 'రక్త చరిత్ర' సినిమాతో సంచలన డైరెక్టర్‌ వర్మగారి కంపెనీ నుండి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తర్వాత చేసిన రెండు సినిమాలూ నందమూరి హీరో బాలయ్యతోనే నటించింది. వరుసగా 'లెజెండ్‌', డిక్టేటర్‌' సినిమాల్లో బాలయ్యతో ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌ చేసింది. 

ఆ తర్వాత మరో సినిమాలో నటించింది లేదు కానీ, తర్వాత ఓ తెలుగు హీరో తనతొ అసభ్యంగా ప్రవర్తించాడంటూ అవకాశం చిక్కినప్పుడల్లా ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. ఈ సంగతి పక్కన పెడితే, తాజాగా 'ఓగ్‌' మేగ్జైన్‌ కోసం ఇదిగో ఇలా అందాలారేసేసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో క్లీవేజ్‌ సోయగాలని ప్రదర్శనకు పెట్టేయగా, ఆ అల్ట్రా మోడ్రన్‌ వేర్‌లో ఏదో డిఫరెంట్‌ అండ్‌ పిచ్చి ఎక్స్‌ప్రెషన్‌తో కుర్రోళ్ల మతులు పోగొట్టే ప్రయత్నం చేస్తోంది. 

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఒకటి రెండు సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన 'కబాలి' చిత్రంలో నటించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS