లవర్ సెన్సార్ రిపోర్ట్

By iQlikMovies - July 16, 2018 - 16:03 PM IST

మరిన్ని వార్తలు

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా రిద్ది కుమార్ హీరోయిన్ గా నటించిన చిత్రం లవర్. ఈ చిత్రం జూలై 20న ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. కొద్దిసేపటి క్రితమే, ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ పూర్తయింది, సెన్సార్ వారు U/A ఇవ్వడం జరిగింది. అనీస్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, హర్షిత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS