నటకిరీటి రాజేంద్రప్రసాద్ కి హాలీవుడ్ ఆఫర్

మరిన్ని వార్తలు

నటకిరీటి రాజేంద్రప్రసాద్ నట ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించాడు అన్నది నిర్వివాదాంశం. 

ఇక ఆయన ప్రస్తుత కెరీర్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ తరుణంలో రాజేంద్రప్రసాద్ కి ఒక హాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టు, అందులోనూ ఒక దివ్యాంగుడి పాత్ర ఆఫర్ వచ్చినట్టు సమాచారం. అయితే ఈ ఆఫర్ కి సంబందించిన పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇప్పటికే రాజేంద్రప్రసాద్ ఒక హాలీవుడ్ చిత్రం అయిన క్విక్ గన్ మురుగన్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో ఆయన నటనకి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి తన నటనా ప్రతిభని ప్రపంచవ్యాప్తంగా చూపించే అవకాశం లభించింది. 

గుడ్ లక్ తో నటకిరీటి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS