ఒక సూపర్ స్టార్ కోసం మరో సూపర్ స్టార్

మరిన్ని వార్తలు

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, తెలుగు సూపర్ స్టార్ మహేష్ ఒకే వేదికని పంచుకోనున్నారు.

తెలియవస్తున్న వివరాల ప్రకారం, మహేష్ స్పైడర్ చిత్రం ద్వారా హీరోగా తమిళంలో మొదటసారిగా అడుగుపెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాతలు ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు.

ఇందుకోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ని ఆ వేడుకకి ముఖ్యఅతిధిగా ఆహ్వానించనున్నారు. ఆయన సమక్షంలో ఈ ఈవెంట్ జరిగితే, తమ సినిమాకి కావలసినంత హైప్ వస్తుంది అన్నది నిర్మాతల వ్యూహం.

మరి ఈ ఇద్దరు హీరోలు ఒకే వేదికని పంచుకోనున్నారా లేదా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలియనుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS