రకుల్ ప్రీత్‌సింగ్ మరోసారి అందాలతో రెచ్చిపోయింది. అచ్చు బాలీవుడ్ గ్లామర్‌ని తలపించేలా ఉంది రకుల్ గ్లామర్ తాజా పిక్‌లో. మెరూన్ కలర్ జార్జట్ ట్రాన్స్ పరెంటెడ్ డ్రస్‌లో హాట్ హాట్‌గా క్లీవేజ్ సోయగాలను వండకుండానే వడ్డించేసింది. హై నెక్ ట్రాన్స్పరెంటెడ్ ఫుల్ స్లీవ్ ఫ్రాక్ అది. ఫ్రంట్‌లో నెక్ కింద నుండి స్ట్రైట్‌గా కట్ డిజైన్ ఉంది. ఆ కట్‌లోంచి ఇన్నర్ గ్లామర్ సుస్పష్టంగా కనిపిస్తోంది. పోనీ టెయిల్ వేసి, సెన్సువల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఈ ఫోటోకి వస్తున్న కామెంట్స్ పిచ్చ రేపేస్తున్నాయి.
అసలే రకుల్‌కి సోషల్ మీడియాలో ఈ మధ్య ఓ రేంజ్లో నెగిటివిటీ పెరిగిపోయింది. అలాంటిది ఇలాంటి పోస్ట్‌లు పెడితే నెటిజన్స్ ఊరుకుంటారా.? అయితే, నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. ఎంతైనా కూసింత కళాపోషణ ఉండాలి కదా. అలాంటి కళా పోషకుల కళ్లతో చూస్తే రకుల్ గ్లామర్ వేల్యూ ఏంటో తెలుస్తుంది మరి. మీరూ కళాపోషకులైతే కనుక ఆ దృష్టితోనే చూడండి. అప్పుడేగా రకుల్ హాట్నెస్ లెవల్ ఏంటో తెలిసేది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో రెండు సినిమాల్లోనూ, తమిళంలో ఓ సినిమాలోనూ నటిస్తోంది.