ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేసిన మిస్టర్ ‘C’

మరిన్ని వార్తలు

మిస్టర్ C అంటే ఎవరో కొత్త హీరో అనుకునేరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ప్రేమాగా ఆయన భార్య ఉపాసన పిలుచుకునే పేరు ‘మిస్టర్ C’.

 

ఇక విషయానికి వస్తే, రామ్ చరణ్ ఇంతకుముందే తన ఫ్యాన్స్ కి వీడియో బైట్ ద్వారా ఒక రిక్వెస్ట్ పంపించాడు. అదేంటంటే, తన కొత్త చిత్రానికి దర్శకుడు టైటిల్ పెట్టడానికి తీవ్రమైన కసరత్తు చేస్తున్నాడని, ఇప్పటివరకు ఒక 4 టైటిల్స్ కూడా ఫైనల్ చేసాడు అట.

 

అయితే ఆ 4లో ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడట. ఈ సమయంలో తన ఫ్యాన్స్ అందరు తమ తమ సోషల్ నెట్వర్క్ అకౌంట్స్ ద్వారా సుకుమార్ పై ఒత్తిడి తెచ్చి త్వరగా టైటిల్ పెట్టెలా చూడామని తెలిపాడు. ఇక షూటింగ్ గురించి మాట్లాడుతూ, చాలా కూల్ గా సాగిపోతున్నట్టు చెప్పుకొచ్చాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS