నటి శ్రీ రెడ్డి మొన్నటి రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆ వ్యాఖ్యలకి మెగా ఫ్యాన్స్ వెంటనే రియాక్ట్ అవ్వడం ఇక ఈరోజు మెగా బ్రదర్ అయిన నాగబాబు చాలా సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి మరి Casting Couch అలాగే మరిన్ని అంశాల పైన స్పందించాడు. అదే సమయంలో తన తమ్ముడి పైన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణిస్తూ తమ ఓపికని పరీక్షించవద్దు అని హెచ్చరించడం జరిగింది.
ఇక ఇదే అంశం పైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొద్దిసేపటి క్రితం స్పందించడం జరిగింది. మీరు చూడండి ఆ పోస్ట్..