అదిరిపోయే పాత్రలో మెరవనున్న రానా!

మరిన్ని వార్తలు

ప్రతి చిత్రంలో వైవిధ్యమైన పాత్రలని చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రానా ఇప్పుడు ఏకంగా ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయనున్నాడు.

ఇక ఆ చిత్రంలో ఒక శాస్త్రవేత్త పాత్రలో కనపడనున్నాడట! త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుందట అలాగే ఈ చిత్రానికి సంబందించిన కథా చర్చల కోసం ఇటీవలే లండన్ కూడా వెళ్ళి వచ్చాడు రానా.

తెలుగు చిత్రపరిశ్రమ నుండి ఈ మధ్య కాలంలో ఎవరు ఇటువంటి రకరకాల పాత్రలు చేయలేదు అని చెప్పొచ్చు. అంతేకాకుండా మన తెలుగు చిత్రసీమ నుండి హాలీవుడ్ కి వెళ్ళిన వారు బహు తక్కువ. దానితో ఈ క్రెడిట్ ని కూడా రానా తన ఖాతాలో వేసుకున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS