రేష్మీ ఏంటీ అందాల దాడి.?

By iQlikMovies - May 23, 2018 - 17:44 PM IST

మరిన్ని వార్తలు

రేష్మీకి గ్లామర్‌గా కనిపించడం కొత్తేమీ కాదు. కానీ ఈ ఫోటో చూశారుగా. సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉంది. ఆరెంజ్‌ కలర్‌లో నిండుగా కప్పుకున్నట్లే ఉన్నా, ఎక్కడో వదిలేసినట్లుగా లేదూ. 

హాయిగా అందాలారబోసేసి, తనకేమీ తెలీదన్నట్లుగా ఎక్కడో చూస్తూ ఏదో ఆలోచిస్తోంది హాట్‌ బ్యూటీ రేష్మీ. అందుకే సోషల్‌ మీడియాలో ఈ ఫోటోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ స్థాయిలో క్లీవేజ్‌ షో నీకు అవసరమా రేష్మీ..! అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. అరదాల భామలకు విమర్శలు కూడా ఒక్కోసారి ప్రశంసల్లాగే అనిపిస్తుంటాయి. 

అందులో భాగంగానే రేష్మీ కూడా ఈ కామెంట్స్‌ని లైట్‌ తీసుకుంటోంది కాబోలు. గతంలోనూ రేష్మీ ఇలాంటి విమర్శలు ఎన్నో ఎదుర్కొంది కానీ, ఈ సారి అవి కొంచెం గట్టిగానే అనిపిస్తున్నాయి మరి. ఏది ఏమైనా ఏ వయసులో ముచ్చట ఆ వయసులో చేస్తే అందంగానే ఉంటుంది. అందుకే రేష్మీ అందాల ఆరబోతను ఎంజాయ్‌ చేసేవారు కూడా ఉన్నారండోయ్‌. అలాంటి వారి కోసమే ఈ హాట్‌ హాట్‌ ఎగ్జిబిషన్‌ మరి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS