కత్తిలాంటి గ్లామర్‌ కెవ్వుకేక.!

మరిన్ని వార్తలు

'ఛలో' సినిమాతో తెరంగేట్రం చేసిన మలయాళీ ముద్దుగుమ్మ రష్మికా మండన్నా. తొలి సినిమాతోనే సక్సెస్‌ అందుకుంది. అలాగే అవకాశాలు కూడా వరుస పెట్టి చేతిలో పెట్టేసుకుంది. ఫస్ట్‌ సినిమా హీరో నాగశౌర్యతోనే ఇంకో సినిమాకీ సైన్‌ చేసింది. అలాగే సెన్సేషనల్‌ మీరో విజయ్‌ దేవరకొండతో రెండు సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ - రష్మికా జంటగా తెరకెక్కిన చిత్రం 'గీతా గోవిందం' విడుదలకు సిద్ధమైంది. అలాగే మరో ఇద్దరు యంగ్‌ హీరోల సరసనా ఈ ముద్దుగుమ్మ ఛాన్స్‌ కొట్టేసిందని తెలుస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే, అమ్మడికి టాలీవుడ్‌లో ఇప్పుడు పిచ్చ క్రేజ్‌ ఉందనే చెప్పాలి. ఇకపోతే సోషల్‌ మీడియాలోనూ ఈ బ్యూటీ సూపర్‌ యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానుల ప్రశ్నలకు కొంటె కొంటెగా సమాధానాలు విసరడమే కాకుండా, ఇదిగో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి హాట్‌ హాట్‌ పిక్స్‌ పోస్ట్‌ చూసి కూడా పిచ్చెక్కిస్తోంది. చూశారుగా మస్టర్డ్‌ టాప్‌లో పిటపిటలాడే తన క్లీవేజ్‌ వయ్యారాల్ని ఎలా ఎక్స్‌పోజ్‌ చేస్తుందో. ఏమాటకామాటే చెప్పాలి, రష్మికా హాట్‌గా ఉన్నా, క్యూట్‌గానే ఉంటుందిలే.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS