రవితేజ #AAA సెన్సార్ పూర్తి

By iQlikMovies - November 12, 2018 - 17:28 PM IST

మరిన్ని వార్తలు

మాస్ మహారాజ రవితేజ తాజా చిత్రం అమర్ అక్బర్ అంటోనీ ఇంకొక మూడురోజుల్లో విడుదలకానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇక ఈ తరుణంలో #AAA సినిమా సెన్సార్ పూర్తయింది, సెన్సార్ వారు U/A ఇవ్వడం జరిగింది. దీనితో ఈ సినిమా 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకావడానికి లైన్ క్లియర్ అయిందనే చెప్పాలి.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS