డార్జీలింగ్ కి పయనమవుతున్న మాస్ మహారాజా!!

మరిన్ని వార్తలు

మాస్ మహారాజా రవితేజ నూతన్ చిత్రం రాజా-ది గ్రేట్ షూటింగ్ ఈ మధ్యనే మొదలయ్యింది.

ప్రస్తుతానికి ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా, దీని తరువాత రాజా- ది గ్రేట్ చిత్ర యూనిట్ రెండు వారలపాటు డార్జీలింగ్ కి వెళ్ళనుంది. అక్కడ ఒక పాటతో పాటుగా కొన్ని ముఖ్యమైన సీన్స్ షూట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

మెహ్రీన్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో రవితేజ ఒక అంధుడి పాత్రలో కనిపించనుండడంతో ప్రేక్షకులకి ఆసక్తి పెంచుతుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS