గ్లామ్‌షాట్‌: గ్లామరే కాదు అంతకు మించి.!

మరిన్ని వార్తలు

రెజీనాలోని గ్లామర్‌ యాంగిల్స్‌ ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేశాం. అయితే, ఆమె తాజాగా 'ఎవరు' సినిమాతో తనలోని నటిని బయటికి తీసింది. పర్‌ఫామెన్స్‌తో పిచ్చెక్కించేసింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కంటెంట్‌తో లేటెస్ట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఎవరు' మంచి టాక్‌ తెచ్చుకుంది. ప్రధానంగా రెజీనా నటనకు మంచి పేరొచ్చింది. ఈ ఊపులో రెజీనా ఓ కొత్త ఫోటో షూట్‌ చేయించుకుందండోయ్‌. పర్‌ఫామెన్స్‌ బయట పెట్టింది కదా.. తనలోని గ్లామర్‌ యాంగిల్‌ ఎక్కడ మర్చిపోతారా.? అనుకుందో ఏమో కానీ, ఫుల్ల్‌ హాట్‌ అండ్‌ స్పైసీ లుక్స్‌తో కెమెరాకి తెగ పోజులిచ్చేసింది.

 

నైట్‌ వేర్‌ లాంటి ఓ మోడ్రన్‌ కాస్ట్యూమ్‌ ధరించింది. రన్నింగ్‌ డిజైన్డ్‌ ప్యాంట్‌ షర్ట్‌ అది. ఈ కాస్ట్యూమ్‌లో సెక్సీగా క్లీవేజ్‌ షో చేస్తూ రెజీనా ఇచ్చిన పోజులు కుర్రకారుకు మతులు పోగొట్టేస్తున్నాయంటే నమ్మి తీరాల్సిందే. రెజీనాలోని నటి ఓ వైపు పర్‌ఫామెన్స్‌కీ, ఇంకోవైపు హాట్‌నెస్‌కీ పోటీ పడుతోందన్నట్లుగా ఉన్నాయి ఈ హాట్‌ హాట్‌ పోజులు. ఈ హాట్‌ అండ్‌ స్పైసీ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేస్కోండి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS