ఆర్జీవీ-నాగ్ మళ్ళీ సినిమా చేస్తున్నారట?!

మరిన్ని వార్తలు

సంచలనాలకి కేర్ అఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీ కొద్దిసేపటి క్రితమే తను తీయబోయే కొత్త చిత్రం గురించి చెప్పి మరో కొత్త సంచలనానికి తెరలేపాడు.

 

అదేంటంటే- తాను దాదాపు 25 సంవత్సరాల తరువాత నాగార్జునతో కలిసి ఒక చిత్రం చేయబోతున్నట్టు ప్రకటించాడు. అయితే అది ‘శివ’ చిత్రానికి సీక్వెల్ కాదని కాకపోతే వాస్తవికతకి దగ్గరగా ఉండే చిత్రమే అని పోస్ట్ పెట్టాడు.

చూద్దాం.. ఈ చిత్రం కూడా సాధారణంగా ఆర్జీవీ చేసే ప్రకటనల లాగా ఇది పరిమితం కానుందా లేక సెట్స్ పైకి వెళ్ళి విడుదల అవుతుందా అనేది వేచి చూడాలి.

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS