శ్రీ రెడ్డి వెనుక ఉన్నది నేనే: ఆర్జీవీ

మరిన్ని వార్తలు

నటి శ్రీ రెడ్డి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. అయితే ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె పైన అన్ని వైపులా నుండి విమర్శలు వస్తున్నాయి.

అయితే శ్రీ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల వెనుక ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ ఉన్నట్టుగా ఆయనే స్వయంగా ఉన్నట్టు ఒక వీడియో బైట్ విడుదల చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ ని తిట్టడానికి శ్రీ రెడ్డి ని ప్రోత్సహించింది అలాగే ఆ పదజాలాన్ని కూడా వాడమని చెప్పాను అని చెప్పడంతో అందరు షాక్ కి గురయ్యారు.

మొత్తానికి శ్రీ రెడ్డి ఎపిసోడ్ లో లేట్ గా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్ గా ఆర్జీవీ తన తెలివితేటలని ప్రదర్శించాడు. అయితే ఈ సారి ఆయన తెలివితేటలు బ్యాక్ ఫైర్ అయ్యాయి అని చెప్పక తప్పదు.

మరి శ్రీ రెడ్డి ఎపిసోడ్ మొత్తానికి ఆర్జీవీనే కథ-కథనం-దర్శకత్వం వహించాడు అని అంటున్న వారు కూడా లేకపోలేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS