ఆర్జీవీ మాట్లాడినా, సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టినా అది ఒక సంచలనానికి దారితీస్తుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తాజా ఉదాహరణ తీసుకుంటే- అర్జున్ రెడ్డి పోస్టర్ చించివేసిన కాంగ్రెస్ నాయకుడైన వీ హనుమంతరావు పైన ఆయన చేసిన కామెంట్స్ పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. అంతలోనే ఆ కామెంట్స్ కి వీహెచ్ కౌంటర్ ఇవ్వడం కూడా జరిగిపోయింది.
ఇక ఈ వివాదం ముగుస్తుంది అని అనుకునే లోపు వీ హెచ్ పైన తనదైన శైలిలో పోస్టింగ్స్ పెట్టి, దమ్ముంటే నన్ను అడ్డుకో అని సవాల్ విసిరాడు.
ఆ పోస్టింగ్స్ మీరు చూడండి-
ఈ వివాదం రోజురోజుకి ఎటువైపు తిరగబోతుందో చూడాలి.