వివాదానికి కేర్ అఫ్ అడ్రస్ గా పేరుప్రతిష్టలు తెచ్చుకున్న ఆర్జీవీ మరో కొత్త వివాదానికి కేంద్రబిందువుగా మారాడు.
ఈసారి ఆర్జీవీ కామెంట్స్ బారిన పడింది ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ అయిన సానియా మీర్జా. ఆమె టెన్నిస్ ఆడుతుండగా ఆమె ఫోటోని ఒకటి షేర్ చేసి అలాగే అమే టెన్నిస్ డ్రెస్ పై ఒకప్పుడు చెలరేగిన వివాదం పై సానియా చేసిన కామెంట్స్ ని ఈయన తెరపైకి తేవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
అయితే వివాదాన్ని కోరి మరి తెచ్చుకునే అలవాటున్న వర్మకి ఇది చాలా సాధారణంగా అనిపిస్తుండోచ్చు! కాని సాధారణ ప్రజలు మాత్రం ఆర్జీవీ కి అనుకూలంగా వ్యతిరేకంగా విడిపోయి మరి కామెంట్స్ ద్వారా ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు.
ఏదేమైనా.. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని అల్లకల్లోలం చేయడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా.. కాదంటారా!