రామ్ గోపాల్ వర్మ జల్లికట్టు పై ట్వీట్ల దాడి రెండో రోజు కూడా కొనసాగింది.
ఈ సారి తన ట్వీట్ల డోస్ పెంచినట్టే కనిపిస్తుంది, అలాగే జల్లికట్టు పై పోరాటానికి తలొగ్గి సుప్రీమ్ కోర్ట్ తన నిర్ణయాన్ని మర్చుకోవద్దని సలహా ఇచ్చాడు. అవే ట్వీట్లలో సెలేబ్రిటిలని, సినిమా నటులని కూడా వర్మ టార్గెట్ చేసాడు. వీరు కేవలం తమిళనాడులో ఒత్తిడి వల్లే జల్లికట్టుకి మద్దతు ప్రకటిస్తున్నారని తేల్చేశాడు.
మీరు చూడండి ఈ కాంట్రవర్సీ డైరెక్టర్ ట్వీట్లు-