సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరుగడించిన ఆర్జీవీ ఇప్పుడే అందరికి ఒక షాకింగ్ వార్త చెప్పాడు.
అదేంటంటే, ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అయితే దీనికి సంబంధించి కారణాలు తెలియనప్పటికీ, ఆర్జీవీ ఏమి చేసిన సంచలనమే అనడానికి ఇదొక నిదర్శనం.
ఈ రోజు రాత్రి 8 గంటలకు అందరికి సర్ప్రైజ్ అంటూ ఈ విషయం చెప్పాడు.
అయితే మాట మీద నిలబడే అలవాటు లేని ఆర్జీవి ట్విట్టర్ నుండి శాశ్వతంగా వెళ్ళిపోయాడు అనేది మిలియన్ డాలర్స్ ప్రశ్ననే...