రామ్ గోపాల్ వర్మ GST పైన ఎందరు కోపం ప్రదర్శిస్తున్నారో అంతకి పదుల, వందల రెట్లు ఆ వీడియో ఎప్పుడు వస్తుందో దానిని ఎప్పుడు చూడాలో అని అనుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువ.
అయితే మన దేశంలో యు ట్యూబ్ కి ఉండే నిభందనల కారణంగా ఈ వీడియో అందులో విడుదల కావడం లేదు. అలాగే మొదట ఈ వీడియో ని మియా మల్కొవా విమియో ఛానల్ నుండి విడుదల చేస్తారు అని కూడా తెలిసింది. ఇక ఇప్పుడు ఈ వీడియో ఎందులో లభిస్తుంది అన్న దాని పైన క్లారిటీ వచ్చింది.
ఎల్లుండి ఉదయం 9గంటలకి విడుదల కాబోతున్న ఈ వీడియో ని GodSexTruth.Online లో చూడొచ్చు. అయితే ఈ వీడియో చూడాలంటే మాత్రం ‘పే పర్ వ్యూ’ పద్దతిని అనుసరించబోతున్నట్టు ఆర్జీవీ చెప్పారు. దీనికి సంబంధించి ఆ రేట్లని కూడా త్వరలో చెప్తారు అని ఆయన తెలియచేశాడు.
దీనితో ఫ్రీ గా ఈ వీడియో చూద్దాము అనుకున్న వారి ఆశల పైన నీళ్ళు చల్లినట్టుగానే ఉంది పరిస్థితి. అయిన ఈ పూర్తీ అంశం పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.