సంచలనాలు ఆర్జీవీ కి కొత్తేం కాదు. ఇంకా చెప్పాలంటే, ఆర్జీవి ట్వీట్ చేస్తే చాలు అది ఒక కాంట్రవర్సీ కి సెంటర్ పాయింట్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాము.
అయితే ఈ మధ్యనే మెగా ఫ్యామిలీ పై తను చేసిన ట్వీట్లు పెద్ద దుమారాన్నే లేపాయి. దాని పర్యవసానంగా జరిగిన వాటి వల్ల ఇక తాను మెగా ఫ్యామిలీ పైన ఎటువంటి ట్వీట్లు చేయనని స్పష్టంచేశాడు.
అయితే ఇచ్చిన మాట పైన నిలబడే రకం కాని ఆర్జీవీ కొద్దిసేపటి క్రితం మళ్ళీ మెగా ఫ్యామిలీ పై ట్వీట్ చేశాడు.
మీరు చూడండి ఆ ట్వీట్-