గ్లామ్‌షాట్‌: బ్లాక్‌ హాట్‌ బెంగాళీ రసగుల్ల!

By Inkmantra - October 22, 2019 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

'తూనీగా తూనీగా..' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ రియా చక్రవర్తి. ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌కి హాయ్‌ చెప్పి, బాయ్‌ చెప్పేసింది. హిందీలో పలు చిత్రాల్లో నటించింది. ఆ మధ్య 'జలేబీ' అనే ఓ సినిమాకి సంబంధించి, ఈ భామ నటించిన ముద్దు సీన్‌ ఒకటి సెన్సేషనల్‌ అయిన సంగతి తెలిసిందే. మళ్లీ చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఎప్పటికప్పుడే హాట్‌ హాట్‌ పిక్స్‌తో సోషల్‌ మీడియాని హీటెక్కించే ఈ భామ, ప్రస్తుతం తెలుగులో ఓ సినిమాలో నటిస్తోంది. మెగా హీరో కళ్యాణ్‌ దేవ్‌ చిత్రంలో రియా హీరోయిన్‌గా నటిస్తోంది.

తమిళంలోనూ ఓ సినిమాలో నటిస్తోంది. తాజా పిక్‌ విషయానికి వస్తే, మోకాలి పై వరకూ బ్లాక్‌ కలర్‌ గమ్‌ బూట్స్‌ ధరించింది. ఆ పైన స్కిన్‌ కొంచెం కనిపిస్తూ, సెక్సప్పీల్‌ ఇస్తోంది. ఇక డ్రస్‌ విషయానికి వస్తే, బ్లాక్‌ కలర్‌ శాటిన్‌ ప్యాటర్న్‌లో ఓ షర్టును కోటులా ధరించింది. సైడ్‌ యాంగిల్‌ వ్యూ కావడంతో, క్లీవేజ్‌ షో పెద్దగా కనిపించడం లేదు. కానీ, ఖచ్చితంగా అందాల విందు ఉందని చూచాయగా చూపించి చెప్పింది. ఇక బ్యాక్‌ గ్రౌండ్‌ చూస్తే, దూరంగా కనిపిస్తున్న ఆకాశ సౌధాలు, ఓ బ్రిడ్జ్‌ విదేశీ లొకేషన్‌ని తలపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS