గ్లామ్ షాట్‌: బెంగాలీ తూనీగ.. అందాల సెగ!

మరిన్ని వార్తలు

బెంగాలీ బామ రియా చక్రవర్తి తెలుగులో ‘తూనీగ తూనీగ’ సినిమాలో నటించింది. ప్రముఖ నిర్మాత ఎంఎస్‌ రాజు తనయుడు సుమంత్‌ అశ్విన్‌ ఆ సినిమాతోనే హీరోగా తెరంగేట్రం చేశాడు. తొలి సినిమాతో నిరాశపర్చిన ఈ బ్యూటీకి తెలుగులో మళ్ళీ అవకాశం రావడానికి చాలా సమయమే పట్టింది. మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా రూపొందుతున్న ‘సూపర్‌ మచ్చి’ సినిమాలో హీరోయిన్‌గా తొలుత ఎంపికైందిగానీ, ఎందుకో ఈ బ్యూటీని చివరి నిమషంలో పక్కన పెట్టేశారు.

 

కొంత పార్ట్‌ ఆమె మీద షూట్‌ చేశాక ఎందుకు ఆమెను లైట్‌ తీసుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. ఆ సంగతి పక్కన పెడితే, సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుండే ఈ బ్యూటీ, తన అందాల ఆరబోతతో బోల్డంతమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రావ్‌ు పేజ్‌లో షేర్‌ చేసిన ఫొటో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. ఆమె అందాల సెగ ఆ స్థాయిలో వుంది మరి.! క్వారంటీన్‌ లైఫ్‌లోనూ కుర్రాళ్ళ మతులు పోగొడుతోందంటే.. ఆమెలో సెక్సప్పీల్ అలాంటిది.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS