బాల్కనీలో రిలాక్స్‌డ్‌గా కూర్చొని హాట్ హాట్ క్లీవేజ్‌ని తనకేం తెలియదన్నట్లుగా ఆరేసిన ఈ ముద్దుగుమ్మని గుర్తుపట్టారుగా. తెలుగులో 'తూనీగా తూనీగా' సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ రియా చక్రవర్తి. కానీ తర్వాత మళ్లీ కనిపించలేదు. బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంటోంది.
ఒకటీ అరా సినిమాలతో తన పాట్లు తాను పడుతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం కాస్త యాక్టివ్‌గానే ఉంటుందీ బ్యూటీ. ఈ మధ్య బాలీవుడ్‌లో 'జలేబీ' అనే సినిమాలో బయట నిలబడిన హీరోకి ట్రైన్‌లోంచి రొమాంటిక్‌గా లిప్‌లాక్ ఇచ్చేసి, హాట్ టాపిక్ అయ్యింది. ఆ సీన్ హాట్ హాట్‌గా జనాల్లోకి వెళ్లింది కానీ, సినిమా అంతంత మాత్రమే అయ్యింది. అవకాశమొస్తే తెలుగులోనూ నటించేందుకు ఆల్వేస్ రెడీ అంటోంది. కానీ ఆఫర్లే దక్కాలి కదా.
ఇక తాజా పిక్ విషయానికి వస్తే ఆరెంజ్ కలర్ డ్రస్సులో హాట్ హాట్‌గా అందాలారేసి కుర్రకారు గుండెల్లో గునపాలు గుచ్చేస్తోంది.