హాట్‌ అండ్‌ బోల్డ్‌ తూనీగా.!

మరిన్ని వార్తలు

'తూనీగా తూనీగా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బెంగాలీ బ్యూటీ రియా చక్రవర్తి. తొలి సినిమాతో ఫర్వాలేదనిపించింది. కానీ ఆ తర్వాత మరో సినిమా అవకాశం దక్కించుకోలేకపోయింది. గ్లామర్‌ విషయంలో మాత్రం అమ్మడు టాప్‌ మోస్ట్‌ హాట్‌ అని చెప్పక తప్పదు. గతంలో పలు సందర్భాల్లో అమ్మడు హాట్‌ అప్పీల్‌ని చూసేశాం. కానీ అన్నింటికీ మించి, అంతకు మించి అనే రేంజ్‌లో ఉన్న ఈ పిక్‌ చూస్తే అవాక్కయిపోవడం ఖాయం. ఆ రేంజ్‌లో అందాలరేసేసింది ఈ క్యూట్‌ తూనీగా పాప. ఫస్ట్‌ ఫోటోపై లుక్కేస్కోండి. తర్వాతే మాట్లాడుకుందాం అనేలా ఉంది చూశారుగా. మాటల్లేవ్‌. మాట్లాడుకోటాల్లేవ్‌ అనేలా ఉంది అమ్మడి ఎక్స్‌పోజింగ్‌ ఈ పిక్‌లో. స్కై బ్లూ కలర్‌ కాస్ట్యూమ్‌. దీన్ని ఏమనాలో తెలీడం లేదు. బికినీ కన్నా ఎక్కువ అనాలా? తక్కువ అనాలో కూడా అర్ధం కావడం లేదు. కానీ క్లీవేజ్‌ షోతో పాటు. చూపించాల్సిన, చూపించకూడని అందాలన్నీ ఆరబోతకు పెట్టేసిందిలా. ఇక వర్ణించడం మా వల్ల కాదు కానీ, చూసిన వాళ్లకి చూసినంత. కేరీ ఆన్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS