రంగుల తూనీగా మరీ అంత హాట్‌గానా.!

By iQlikMovies - November 15, 2018 - 15:55 PM IST

మరిన్ని వార్తలు

'తూనీగా తూనీగా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రియా చక్రవర్తి. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ మరో తెలుగు సినిమాలో కనిపించలేదు కానీ, తూనీగా క్రేజ్‌ పోగొట్టుకోకుండా జాగ్రత్త పడుతుంటుంది. ఎలా అంటారా? ఎప్పటికప్పుడు హాట్‌ హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోతూ సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్‌ని పెంచుకోవడం ద్వారా అన్నమాట. ఇకపోతే తాజా పిక్‌ చూస్తున్నారుగా. తూనీగలో ఉండే రంగులన్నీ ఆమె ఒంటిపైనా ఉన్నాయి. అయితే టూ పీస్‌ బికినీలో. తన ఒంటి నిండా నిండుగా రంగులతో కప్పుకుని తూనీగ అందం తెచ్చుకుంటే, ఈ ముద్దుగుమ్మేమో అందాలన్నీ గాలికొదిలేసి, అలా అలా ప్రైవేట్‌ ప్లేసెస్‌ని జస్ట్‌ కవర్‌ చేసేందుకు మాత్రమే ఆ రంగుల్ని ఉపయోగించింది. ఈ పిక్‌ చూసి కొందరు నెటిజన్లు ఆహా అందాల తూనీగా..! అంటుంటే, అంతేం బాగోలేదీ తూనీగా అంటూ నెగిటివ్‌ కామెంట్లు కూడా పెడుతున్నారు. అయితేనేం నెగిటివ్‌నీ, పోజిటివ్‌నీ ఈక్వెల్‌గా తీసుకోవడమే తనకలవాటు అంటున్నట్లుగా జస్ట్‌ లైట్‌ తీసుకుంటోందీ తూనీగ పాప.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS