'యముడికి మొగుడు' సినిమాతో ముద్దు ముద్దుగా 'మొగుడా..' అంటూ తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ రిచా పాండే. గ్లామర్ అప్పీల్ చాలా ఎక్కువ ఈ బ్యూటీలో. ట్రెడిషనల్ వేర్‌లో కూడా బీభత్సమైన గ్లామర్ పండించేయగల సత్తా ఉంది ఈ ముద్దుగుమ్మకి. అయినా కానీ అవకాశాలే కరువు. సోషల్ మీడియా ద్వారా తన గ్లామర్‌ని మరింత ఎక్ప్‌పోజ్ చేయాలనుకుంటోంది కాబోలు. రీసెంట్‌గా హాట్ ఫోటో సెషన్ మొదలెట్టేసింది. గ్లామర్‌ని ప్రదర్శించడానికి సోషల్ మీడియాని మించిన ప్లాట్‌ఫామ్ ఇంకేముంటుంది చెప్పండి. అందుకే ఇప్పుడు ముద్దుగుమ్మలంతా దీన్నే అనుసరిస్తున్నారు. కనీ కనిపించని అందాలతో క్యూట్‌గా స్మైల్ ఇస్తూ రిచా దిగిన ఈ ఫోటో అలాగే ఎట్రాక్ట్ చేస్తోంది.
ALSO SEE :
Richa Panai Hot Photoshoot