గ్లామ్‌షాట్‌: 'లవర్‌' గ్లామరస్‌ ఫీవర్‌

By iQlikMovies - June 29, 2018 - 15:49 PM IST

మరిన్ని వార్తలు

అద్దంలో తన మోమును చూసుకుంటోన్న ఈ భామ పేరు రిథీ కుమార్‌. హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. దిల్‌ రాజు నిర్మాతగా రూపొందుతోన్న 'లవర్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందీ బ్యూటీ. యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వెండితెరపై అందాల విందుకు ఎలాంటి మొహమాటాల్లేవని ఈ ఫోటోతో ఈ బ్యూటీ సంకేతాలు ఇచ్చేస్తోంది. గ్లామర్‌ విషయంలో అభ్యంతరం పెట్టడానికి ఏం లేదు కానీ, నటన పరంగా అలరిస్తే, ఆ పై అదృష్టం కలిసొస్తే , ఈ అందాల భామ దశ తిరుగుతుందేమో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS