హాట్‌ అండ్‌ స్పైసీ 'లవర్‌' పాప.!

By iQlikMovies - October 24, 2018 - 17:46 PM IST

మరిన్ని వార్తలు

ఫోటోలో మీరు చూస్తున్న ఈ హాట్‌ బ్యూటీ పేరు రిథి కుమార్‌. పరిచయం చేయాలా.? రాజ్‌తరుణ్‌ హీరోగా తెరకెక్కిన 'లవర్‌' సినిమాలో నటించింది. ఆ సినిమాని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు కదా. దాంతో అమ్మడిని కూడా పట్టించుకోలేదు పాపం. ఆ తర్వాత కూడా మరో చిత్రంలో నటించింది. అయితే అది కూడా పెద్దగా చెప్పుకోదగ్గది కాదులెండి. ఇప్పుడు మరాఠీలో ఓ చిత్రంలోనూ, కన్నడలో మరో చిత్రంలోనూ నటిస్తోంది. తెలుగులో అయితే అమ్మడి చేతిలో ఏమీ లేవు కానీ, తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఎట్‌ ఏ టైం ఎట్రాక్ట్‌ చేసే పనిలో పాప చాలా బిజీగా ఉందని ఇదిగో ఈ పిక్‌ చూస్తేనే అర్ధమవుతోంది. హాట్‌ క్లీవేజ్‌తో, లైట్‌ క్రీమ్‌ కలర్‌ కాస్ట్యూమ్‌లో స్పైసీ లుక్స్‌తో చూడండి కుర్రాళ్లకు ఎలా ఎర వేస్తుందో. అలాగే మన దర్శ, నిర్మాతలు కూడా ఎట్రాక్ట్‌ అయ్యారంటే, ఇంకేముంది పాపలో దాగున్న గ్లామర్‌ విషయాన్ని పసిగట్టి అవకాశాలిచ్చేసి, తమ పెద్దరికం చాటేస్కోరూ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS