'గురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముద్దుగుమ్మ రితికా సింగ్. తొలి సినిమాకే మంచి పేరు తెచ్చుకుంది. అంతకు ముందే తమిళంలోనూ, హిందీలోనూ కూడా ఈ ముద్దుగుమ్మ సుపరిచితురాలు. స్వతహాగా బాక్సర్ కావడంతో ఈ భామ అద్దిరిపోయే ఫిజిక్ మెయింటైన్ చేస్తుంటుంది. అయినా కొంచెం బొద్దుగా కనిపించే రితికా సింగ్ ఈ మధ్య బాగా సన్నబడింది. చూశారుగా ఈ ఫోటోలో ఆమె పిడికెడంత నడుం ఎలా మాయ చేస్తుందో. పాపకి గ్లామర్‌లో పెద్దగా లిమిట్స్ లేవు కానీ, ఇంతవరకూ సినిమాల్లో గ్లామర్ యాంగిల్స్‌ని ప్రదర్శన చేసే అవకాశమే రాలేదు. ప్రస్తుతం 'నీవెవరో' చిత్రంలో నటిస్తోందీ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో ఆది పినిశెట్టి హీరో కాగా, తాప్సీ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు మెగా మేనల్లుడు తేజు సినిమాలోనూ రితికా సింగ్ నటిస్తున్నట్లు సమాచారమ్.
ALSO SEE :
Qlik Here For The Gallery Of Ritika Singh