గ్లామ్‌ షాట్‌: హాటెస్ట్‌ బాక్సర్‌

మరిన్ని వార్తలు

బాక్సింగ్‌ కోర్టులో అదరిపోయే పంచ్‌లివ్వడమే కాదండోయ్‌. అమ్మడికి హాట్‌ అప్పీల్‌ కూడా ఉంది. ఇంతకీ ఎవరీ ముద్దుగుమ్మ అనుకుంటున్నారా? 'గురు' సినిమాతో బాక్సర్‌గా సందడి చేసిన రితికా సింగ్‌. హార్డ్‌గా కనిపించినా, చాలా సెన్సిటివ్‌ అట ఈ ముద్దుగుమ్మ. ఈ ట్రెడిషనల్‌ వేర్‌లో చాలా అందంగా మెరిసిపోతోంది. సినిమా కోసం కొంచెం లావుగా కనిపించింది కానీ, అమ్మడు చాలా నాజూకు. కావాలంటే మీరే చూడండి. దివి నుండి భువికి దిగి వస్తున్న దేవకన్యలా లేదూ ఈ ఫోటోలో. 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS